టాలీవుడ్ యంగ్ హీరోలలో కిరణ్ అబ్బవరం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకున్నాడు. గతేదాడి కిరణ్ నటించిన ‘క’ సినిమాతో కెరీర్ బిగ్గెట్ హిట్ అందుకుని హిట్ ట్రాక్ ఎక్కిన ఫుల్ జోష్ తో వరుస సినిమాలు ప్రకటించాడు కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటించిన దిల్ రూబా ఈ నెల 14న థియేటర్స్ లో రిలీజ్ కు రెడీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమో కంటెంట్ సినిమా పట్ల మంచి బజ్ తీసుకువచ్చాయి.…
Dilruba : కిరణ్ అబ్బవరం ఇప్పుడిప్పుడే మంచి ఫామ్ లోకి వస్తున్నాడు. చాలా ప్లాపుల తర్వాత "క" సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఇదే జోష్ లో దిల్ రుబా అనే సినిమాతో వస్తున్నాడు.
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి పరిచయం అక్కర్లేదు. రీసెంట్ గా ‘క’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ‘దిల్ రూబా’ మూవీతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా కొత్త దర్శకుడు విశ్వకరణ్ తెరకెక్కిస్తున్న ఆ సినిమాలో రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్ గా నటిస్తుండగా రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి రూపొందిస్తున్నారు. ఇక అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 14న…
Dilruba: సక్సెస్‌ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా “దిల్ రూబా”. ఈ చిత్రంలో రుక్సర్ థిల్లాన్ కథానాయికగా నటిస్తోంది. శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా “దిల్ రూబా” నుంచి…
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా “దిల్ రూబా”. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. “దిల్ రూబా” చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. “దిల్ రూబా” సినిమా మార్చి 14న హోలీ పండుగ…
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త మూవీ ‘దిల్ రూబా’. కిరణ్ అబ్బవరం కెరీర్ లో 10వ సినిమాగా రానున్న ఈ సినిమాను శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నూతన దర్శకుడు విశ్వ కరుణ్ ‘దిల్ రూబా’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు లిస్ట్…
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త మూవీ ‘దిల్ రూబా’. కిరణ్ అబ్బవరం కెరీర్ లో 10వ సినిమాగా రానున్న ఈ సినిమాను శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నూతన దర్శకుడు విశ్వ కరుణ్ ‘దిల్ రూబా’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. Also Read : FEB 14 : ప్రేమికుల రోజు స్పెషల్.. టాలీవుడ్…
తెలుగు ఇండస్ట్రీలో ట్యాలెంట్ ఉన్నప్పటికి సరైన హిట్ లేని యంగ్ హీరోలు చాలా మంది ఉన్నారు. వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు. కానీ గత ఏడాది అబ్బవరంకు బాగా కలిసి వచ్చింది. అటు పర్సనల్గా, ఇటు ప్రొఫెషనల్గా గత ఏడాదిని ఆయన ఎప్పటికీ మర్చిపోలేడు.అతను ప్రేమించిన రహస్య గోరక్తో పెళ్లి..అతను నటించిన ‘క’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం వంటివన్నీ అని గత ఏడాదిలోనే జరిగాయి. ఇక ఈ ఏడాదిని మరింత పాజిటివిటీ కిరణ్ అబ్బవరం…
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం గతేడాది ఓ ఇంటివాడయిన సంగతి తెలిసిందే. తాను నటించిన మొదటి సినిమా రాజావారు.. రాణివారు కథానాయకి రహస్య గోరఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కిరణ్. తాజాగా కిరణ్ అబ్బవరం మరో గుడ్ న్యూస్ చెప్పారు. కిరణ్ అబ్బవరం తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఈ మంగళవారం ఉదయం తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు కిరణ్ అబ్బవరం. Also Read : Tollywood :…
DilRuba : యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న సినిమా “దిల్ రూబా”. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. “దిల్ రూబా” సినిమా ఫిబ్రవరిలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.