యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రాయలసీమ యాసలో మాట్లాడుతూ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తున్న కిరణ్ సబ్బవరం, రీసెంట్ గా వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం తన కొత్త సినిమా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసే పనిలో ఉన్నాడు. ఎ. ఎం. రత్నం సమర్పణలో నిర్మితమౌతున్న ‘రూల్స్ రంజన్’ అనే సినిమాలో కిరణ్ అబ్బవరం’ నటిస్తున్నాడు. ‘డి. జె.…