యంగ్ హీరో, సీమ కుర్రాడు కిరణ్ అబ్బవరంపై కెరీర్ స్టార్టింగ్ నుంచి సోషల్ మీడియాలో నెగిటివిటి ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంది. కిరణ్ ఏ సినిమా చేసినా? ఏ ఈవెంట్ లో మాట్లాడినా? వాటిపై నెగటివ్ కామెంట్స్ చేస్తూ, సినిమాలు ఫ్లాప్ అంటూ ఒక ప్రాపగాండాలా మీమ్స్ చేస్తున్నారు. నిజానికి హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఏ హీరోకైనా మాములే, ఇండస్ట్రీలో ప్రతి హీరో ఫేస్ చేసిన ఈ ఫేజ్ నుంచే కిరణ్ అబ్బవరం సక్సస్ ట్రాక్ ఎక్కాడు.…