పురుషాధిపత్యం కొనసాగుతున్న ఈ ప్రపంచంలో మహిళలు సమాన హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. మహిళలు సైతం పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. అయితే, ఆ దీవిలో మాత్రం పూర్తిగా మహిళలదే పైచేయి. ఆ దీవిలో ఎక్కడ చూసినా మహిళలే కనిపిస్తారు. పురుషులు చేయాల్సిన పనులను మహిళలే నిర్వహిస్తుంటారు. చివరకు పెళ్లిళ్లు, కర్మకాండలను కూడా మహిళలే నిర్వహిస్తారు. ఇది ఇప్పటి ఆచారం కాదు ఎన్నో వందల ఏళ్లుగా వస్తున్న ఆచారం. అంతేకాదు, అక్కడ పురుషులు చాలా తక్కువగా…