విజయ్ దేవరకొండ నటించిన భారీ బడ్జెట్ చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మించారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమా జులై 31న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాతో సాలిడ్ హిట్ అనుడుకుంటాడని విజయ్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ వారిని మరోసారి నిరాశపరిచాడు…