Kingdom : విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్ ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ వరుసగా ప్రమోషన్లు చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మూవీ టైటిల్ గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించారు విజయ్ దేవరకొండ. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా చేసింది. సత్యదేవ్ స్పెషల్ రోల్ చేశాడు. గ్యాంగ్ స్టర్ కథ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ మంచి…