Kingdom : విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ మూవీ రేపు రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్లలో భాగంగా తాజాగా ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు చెప్పారు. ఈ సినిమా ట్రైలర్ చివరలో కాంతారలో రిషబ్ శెట్టి స్టైల్ లో ఓ వ్యక్తి కనిపించారు. ఆయన స్టార్ హీరో అంటూ మొన్నటి నుంచి ప్రచారం జరుగుతోంది. దానిపై విజయ్ కు ప్రశ్న ఎదురైంది. కింగ్ డమ్ లో మరో స్టార్ హీరో నటిస్తున్నారా అని రిపోర్టర్లు ప్రశ్నించారు.…