టాలీవుడ్ లో భారీ అంచనాల నడుమ విడుదలైన్న చిత్రం ‘కింగ్డమ్’. విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఆహా, ఓహో అనే టాక్ రాలేదు కానీ.. ఎబో యావరేజ్‌గా నిలిచిపోయింది. విజువల్ పరంగా మాత్రం ఔవుట్ స్టాండింగ్ అనిపించింది. రివ్యూలు ఎలా వచ్చినా.. కలెక్షన్లు విషయంలో మాత్రం కాస్త గట్టేకిందని చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్…