Kingdom : విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ హవా మొదలైంది. జులై 31న బాక్సాఫీస్ వద్ద రిలీజ్ కాబోతున్న ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లో సత్తా చాటుతోంది. ఇప్పటికే లక్ష టికెట్లు సేల్ అయిపోయాయి. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. రిలీజ్ కు ఇంకో రెండు రోజులు ఉండగానే టికెట్లు భారీగా అమ్ముడు పోతున్నాయి. ఏపీ, తెలంగాణలో ప్రీమియర్స్ లేకపోవడంతో నేరుగా రిలీజ్ రోజుకే టికెట్లు సేల్ అవుతున్నాయి. అటు యూఎస్…