విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “కింగ్డమ్” సినిమా విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ యాక్షన్ డ్రామా, అభిమానులను మాత్రమే కాకుండా ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యపరిచే రీతిలో వసూళ్లను రాబడుతోంది. తాజాగా ఈ సినిమా కేరళ రాష్ట్రంలో రూ.1 కోటి గ్రాస్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. నాన్ మలయాళ వెర్షన్ లో ఈ రేంజ్ వసూళ్లు సాధించిన తొలి తెలుగు చిత్రంగా ‘కింగ్డమ్’…