టాలీవుడ్ మన్మథుడు నాగార్జున తన 100వ సినిమాను ఎంతో ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. తమిళ దర్శకుడు రా కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘కింగ్ 100’ లేదా ‘లాటరీ కింగ్’ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో నాగ్ సరసన ఎవరూ ఊహించని విధంగా సీనియర్ నటి టబు కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. Also Read : Arijit Singh : రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన అర్జిత్ సింగ్! నాగార్జున, టబు మధ్య…