North Korea: ప్రపంచంలోనే అత్యంత నిగూఢ దేశంగా ఉత్తరకొరియాకు పేరుంది. అక్కడి ప్రజలకు బయట ఓ ప్రపంచం ఉందనే వాస్తవం చాలా వరకు తెలియదు. వారికి తమ పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ చెప్పిందే వేదం. అంతగా అక్కడ కిమ్ ప్రాపగండా నడుస్తుంది. ఇక అక్కడి నియమాలు, శిక్షలు ప్రపంచంలో మరే దేశంలో కూడా చూడలేము.