ఉత్తరప్రదేశ్‌లోని బ్యూటీ పార్లర్‌లో వధువును కాల్చి చంపిన మాజీ ప్రేమికుడి కథ ముగిసింది. నిందితుడు దీపక్ మధ్యప్రదేశ్‌లో లాడ్జిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఆవేశంలో ప్రియురాల్ని చంపి.. అరెస్ట్ భయంతో జీవితాన్ని ముగించేశాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.