Home
Kieron Pollard
Kieron Pollard News
-
Mumbai Indians: 2027 ఐపీఎల్ కప్ లక్ష్యంగా ముంబై ఇండియన్స్‌లో కీలక మార్పులు.. జట్టుకు కొత్త హెడ్ కోచ్ నియామకం..
ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ జట్టు నూతన ప్రధాన కోచ్‌గా వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్‌ను నియమించింది. గత కొంతకాలంగా జట్టు బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన పొలార్డ్‌కు ఇప్పుడు పగ్గాలు అప్పగిస్తూ ఫ్రాంచైజీ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌తో పొలార్డ్‌కు 16 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం ఉంది. కేవలం 22 ఏళ్ల వయస్సులోనే ముంబై ఫ్రాంచైజీలో చేరిన అతడు, జట్టు సాధించిన అనేక… -
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
Kieron Pollard Leaves MI Camp and Joins CSK: వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్, టీ20 క్రికెట్ దిగ్గజం కీరన్ పొలార్డ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడిన పొలార్డ్.. దశాబ్దకాలానికి పైగా అనుబంధం ఉన్న ముంబై ఇండియన్స్‌ను వీడి ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన ఫ్రాంచైజీలోకి అడుగుపెట్టబోతున్నాడు. రాబోయే SA20 సీజన్లో జొహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ తరఫున పొలార్డ్ బరిలోకి దిగనున్నాడు. SA20 తదుపరి సీజన్‌కు జరుగుతున్న ప్లేయర్ల వేలంలో… -
First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
కెనడా సూపర్ 60 టోర్నమెంట్లో టొరంటో సిక్సర్స్, మిస్సిసావుగా మాస్టర్స్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన సంఘటన చోటుచేసుకుంది. అమెరికా పేసర్ అలీ ఖాన్ వేసిన ఒక బౌన్సర్ ఊహించని రీతిలో వికెట్ కీపర్, బ్యాటర్ అయిన కీరన్ పొలార్డ్ తలల మీదుగా ఎగిరి నేరుగా బౌండరీ లైన్ దాటి సిక్సర్‌గా వెళ్లడం అందరినీ విస్మయానికి గురిచేసింది. సాధారణంగా ఇలాంటి బంతులు కీపర్ వెనుక పడతాయి, కానీ ఈ బంతి మాత్రం… -
Kieron Pollard: బాబోయ్.. పాకిస్థాన్ బౌలర్‌ను కొట్టడానికి వెళ్లిన పొలార్డ్.. ఆ బౌలర్ పరిస్థితి..
మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2026 సీజన్లో భాగంగా వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎమ్ఐ న్యూయార్క్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. పాకిస్తాన్ సంతతికి చెందిన యూఎస్ఏ బౌలర్ ఆసిఫ్ మహమూద్తో మైదానంలోనే పెద్ద గొడవకు దిగాడు. పొలార్డ్ 21 పరుగులతో క్రీజులో ఉన్నప్పుడు, ఆసిఫ్ వేసిన బంతిని డిఫెండ్ చేశాడు. ఆ బంతిని అందుకున్న ఆసిఫ్, కోపంతో పొలార్డ్ వైపు విసురుతానంటూ అగ్రెసివ్‌గా సైగ చేశాడు. దీంతో తీవ్ర కోపానికి గురైన… -
Hardik Pandya: హార్దిక్‌కు అన్ని అవకాశాలు ఇచ్చాం.. మాకు తగిన శాస్తి జరిగింది.. ముంబై కోచ్ సంచలన వ్యాఖ్యలు!
Kieron Pollard About Hardik Pandya Captaincy: ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) నిరాశాజనక ప్రదర్శన చేసింది. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై.. ఈసారి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై కూడా భారీ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెప్టెన్‌గా మాత్రమే కాకుండా.. ఆటగాడిగా కూడా హార్దిక్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ నేపథ్యంలో ముంబై బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ చేసిన… -
ఏజ్ జస్ట్ జస్ట్ నెంబర్.. బౌలర్లపై విరుచకపడ్డ Kieron Pollard! 17 బంతుల్లోనే?
Kieron Pollard: కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2025 (CPL 2025)లో ఆదివారం జరిగిన 23వ మ్యాచ్ ప్రొవిడెన్స్ వేదికగా గయానా అమెజాన్ వారియర్స్, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ట్రిన్‌బాగో బ్యాటింగ్‌లో కీలక ఆటగాళ్లుగా ఉన్న కీరాన్ పొలార్డ్, డ్యారెన్ బ్రావోలు ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకపడ్డారు. ముఖ్యంగా కీరాన్ పొలార్డ్ తన అద్భుత బ్యాటింగ్‌తో విద్వాంసం సృష్టించాడు.… -
Kieron Pollard: 6,6,0,6,6,6,6,6 .. 8 బంతుల్లో 7 సిక్సర్లు.. మాజీ ఆల్‌రౌండర్ ఊచకోత!
Kieron Pollard: ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో (CPL 2025) వెటరన్ వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ తన పవర్ హిట్టింగ్తో మరోసారి క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా, వివిధ దేశాలలో జరిగే T20 లీగ్‌లలో మాత్రం తన క్రికెట్ నైపుణ్యాన్ని కొనసాగిస్తున్నాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో సెంట్ కిట్స్ అండ్ నీవిస్ పేట్రియట్స్ బౌలర్లు పొలార్డ్ విరాబాదుడికి బలయ్యారు. US-Venezuela: కరేబియన్ సముద్రంలో వెనిజులా నౌకపై అమెరికా… -
Kieron Pollard: కీరన్ పొలార్డ్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా రికార్డు!
వెస్టిండీస్ సీనియర్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో 14 వేలకు పైగా పరుగులు, మూడు వందల వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2025లో భాగంగా ఈరోజు ఉదయం బార్బడోస్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రినిడాడ్ అండ్ టొబాగో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న పొలార్డ్ ఈ ఫీట్ అందుకున్నాడు. మ్యాచ్‌లో 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఫీట్ సాధించాడు.… -
Jasprit Bumrah: ‘హ్యాండిల్ విత్ కేర్’ సార్.. పొలార్డ్‌కు బుమ్రా ఫాన్స్ విన్నపం!
టీమిండియా పేస్ సెన్సేషన్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ 2025 కోసం ముంబై ఇండియన్స్ జట్టులో చేరాడు. గత జనవరిలో ఆ్రస్టేలియా పర్యటనలో గాయపడ్డ బుమ్రా.. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో చికిత్స తీసుకున్నాడు. తాజాగా బీసీసీఐ మెడికల్ టీమ్ ఫిట్నెస్ టెస్టులో పాసై.. ఆదివారం ముంబై జట్టుతో కలిశాడు. ఈరోజు ముంబైలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగనున్నాడు. బుమ్రా నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్న వీడియోలను ముంబై ప్రాంచైజీ షేర్ చేసింది. ఈ… -
Nicholas Pooran: నికోలస్ పూరన్ విధ్వంసం.. తొలి మ్యాచ్‌లోనే రికార్డు
లక్నో సూపర్ జెయింట్స్ విధ్వంసక బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ నుంచే రికార్డు సృష్టించడం ప్రారంభించాడు. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 సిక్సర్లు కొట్టాడు
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Prabhas Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లోకి ప్రభాస్ రీ-ఎంట్రీ.. వైరల్ అవుతున్న షూటింగ్ అప్డేట్!
-
Municipal Elections: కర్నూల్ జిల్లాలో పోటెత్తిన ఓటర్లు.. రాష్ట్రవ్యాప్తంగా 3 గంటల సమయానికి 48.03 శాతం ఓటింగ్ నమోదు..
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
YS Jagan: ఓటు వేయకుండానే వెనుదిరిగిన మాజీ సీఎం జగన్.. పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..
-
RC 17 షురూ.. చిరంజీవి చేతుల మీదుగా చరణ్ కొత్త సినిమా ప్రారంభం!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!