తల్లి దండ్రులకు ఎటువంటి అలవాటు ఉంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు.. ఇప్పుడు కాకపోయినా పెద్దయ్యే కొద్ది ఆ అలవాట్లను వాళ్లు కూడా నెమ్మదిగా అలవాటు చేసుకుంటారు.. అందుకే కొన్ని పనులు పిల్లల ముందు అస్సలు చెయ్యొద్దని నిపుణులు చెబుతున్నారు.. ఇంట్లో నిత్యం దంపతుల మధ్య జరిగే గొడవలు చిన్నారుల మనసత్వంపై ప్రభావం చూపుతుందని చెబుతారు. అలాగే పెద్దలు ఏం చేస్తారో పిల్లుల అదే చూసి నేర్చుకుంటారని తెలిసిందే. ఇక పెద్దల ఆరోగ్యం కూడా చిన్నారుల ఆరోగ్యంపై…
పెద్దలు తీసుకొనే ఆహారాలు పిల్లలకు పెట్టకూడదు.. ఎందుకంటే వారికి జీర్ణ శక్తి తక్కువగా ఉంటుంది.. అలాగే ఆరోగ్య సమస్యలు వస్తాయి.. ముఖ్యంగా చక్కెర కలిగిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన స్నాక్స్, చక్కెర పానీయాలు అధికంగా తీసుకోవడం వల్ల ఊబకాయం, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.. ఎవరి ఆరోగ్యం అయినా, తీసుకునే ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యంపై ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. వారి పెరుగుదల, అభివృద్ధి, మొత్తం శ్రేయస్సు కోసం…
పిల్లల ఆహారం విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి లేకుంటే మాత్రం అనేక రకాళ జబ్బుల బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు.. ఇకపోతే పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఇవ్వాలి.. అప్పుడే సీజనల్ వ్యాధి నుంచి బయట పడతారు.. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యం నిపుణులు చెబుతున్నారు.. వారికి ఎటువంటి ఆహారాన్ని ఇవ్వడం మేలో ఇప్పుడు తెలుసుకుందాం.. చిన్నపిల్లల ఆహరం విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎదిగే వయస్సు కాబట్టి పోషకాలు ఎక్కువగా…