కిడ్నీలో రాళ్లు.. ఇది చాలామందిలో ఈ సమస్య కనిపిస్తుంది. కిడ్నీలో రాళ్ల కారణంగా విపరీతమైన నొప్పి బాధిస్తూ ఉంటుంది. మూత్రానికి వెళ్లేప్పుడు విపరీతమైన మంట వస్తూ ఉంటుంది. రాళ్ల పరిమాణం, సంఖ్యను బట్టి కిడ్నీలో రాళ్లు రావడానికి చాలా వారాలు, నెలలు పట్టవచ్చు.
300 Stones in Taiwanese woman Kidney after Takes Bubble Tea: మంచి నీరు తాగడం మానేయడం ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీటికి బదులు టీ, జ్యూసెస్ తాగితే చాలనుకోవడం కూడా చాలా ప్రమాదం. నీటికి బదులుగా డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. తాజాగా ఇది మరోసారి నిరూపితమైంది. తైవాన్‌లో 20 ఏళ్ల మహిళ కిడ్నీలో 300 రాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స ద్వారా 300 కిడ్నీ రాళ్లను…
ఎంతో మంది కిడ్నాల్లో రాళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి చాలా కారణాలున్నాయి. ఓవర్ వెయిట్, మందులు, సప్లిమెంట్స్, ఎన్నో అనారోగ్య సమస్యల వల్ల కిడ్నిల్లో రాళ్లు వస్తుంటాయి.
ఈరోజుల్లో ఆరోగ్యకరమైన ఆహారం అనేది లేదు.. రసాయనిక ఎరువుల వల్ల తినే ఆహారం కూడా కలుషితం అవుతుంది.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరిని ఈ సమస్య వేధిస్తుందని చెప్పవచ్చు.. మూత్రపిండాలల్లో రాళ్ల కారణంగా విపరీతమైన నొప్పి, తీవ్రమైన బాధ కలుగుతుంది. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, నీటిని ఎక్కువగా తాగకపోవడం వంటి వివిధ కారణాల చేత ఈ సమస్య తలెత్తుతుంది. సాధారణంగా ఈ సమస్య నుండి బయటపడాలంటే శస్త్రచికిత్స ఒక్కటే మార్గమని…
పొట్లకాయ, గుమ్మడి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది శరీరంపై శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. వీటి రసాన్ని కలితాగడం వల్ల పేగుల్లోని మురికిని క్లీన్ చేస్తుంది. కిడ్నీలో రాళ్ళను పోగొడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ రసం తాగితే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ మధ్య వయస్సు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కిడ్నీల సమస్యలతో భాధపడుతున్నారు.. అందులో ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు రావడం.. ఈ సమస్య రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. తక్కువ నీరు త్రాగడం, ఎక్కువ మాంసం తినడం, అధిక యూరిక్ యాసిడ్, ఊబకాయం, గౌట్, డయాబెటిస్ మొదలైనవి కూడా కిడ్నీ స్టోన్‌కు కారణం కావచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. కిడ్నీలలో రాళ్లను తొలగించడానికి అనేక మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కిడ్నీలో రాళ్లను…
కాఫీ తాగడానికి, మూత్రపిండాల్లో రాళ్ల సమస్య నుంచి బయటపడటానికి మధ్య సంబంధాన్ని పరిశీలిస్తున్న నేపథ్యంలో ఇటీవలి అధ్యయనాల్లో కెఫీన్ వినియోగం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించవచ్చని తేలింది.
Beer can Treat Kidney Stones: కొన్ని రోగాలు.. ఇలా మాయం అయిపోతాయి.. ఈ సమస్య మీకు ఉందా? కల్లు తాగండి.. బీర్ కొట్టండి.. ఇట్టే మీ సమస్య మాయమైపోతుంది అని చెప్పేవాళ్లు కూడా ఉంటారు.. అయితే.. బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయనే నమ్మకం భారతీయుల్లో ఉందని ఓ సర్వే తేల్చింది.. బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయని ప్రతి ముగ్గురిలో ఒకరు నమ్ముతున్నట్లు ఈ సర్వే తేల్చింది.. కానీ, ఇందులో అసలు వాస్తవం లేదని,…