Pedda Amberpet: రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ లో మైనర్ బాలిక కిడ్నాప్ చేసి, అత్యాచారయత్నం చేసిన నిందితుల నుంచి బాలికను ఓ హిజ్రా కాపాడి మానవత్వం చాటుకుంది.
హైదరాబాద్ నగరంలో గంటల వ్యవధిలో ఇద్దరు పిల్లల కిడ్నాప్ కు గురయ్యారు. సికింద్రాబాద్ లోని ప్యారడైస్ లో ఐదేళ్ల పాపతో పాటు సుల్తాన్ బజార్ లో రెండేళ్ల బాబు ను కూడా నిందితులు ఎత్తుకోని వెళ్లారు.
Kidnap: పెళ్లి కోసం మహారాష్ట్ర నుంచి నిరుపేద, మైనర్ బాలికలను అపహరించి పొరుగు రాష్ట్రాలైన గుజరాత్, రాజస్థాన్‌లలో అమ్ముతూ కొన్ని లక్షల వ్యాపారం చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లా లో ఇద్దరు పిల్లలు కిడ్నాప్ కలకలం రేపింది. కొత్తకొండ నుండి కరీంనగర్‌లో నానమ్మ చనిపోతే ఓకుటుంబ సభ్యులు అక్కడకు వచ్చారు. వారికి ఇద్దరు పిల్లలు అక్షిత, లోకేష్. అయితే ఈ ఇద్దరి పిల్లలపై జయశ్రీ అనే వృద్ధురాలు కన్నుపడింది.
తెలంగాణ జిల్లాలు, సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు తమ ప్రాబల్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ములుగు జిల్లాలో ఓ మాజీ సర్పంచ్ ని కిడ్నాప్ చేశారు మావోయిస్టులు. దీంతో కలకలం రేగింది. వెంకటాపురం మండలం సూరవీడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కురుసం రమేష్ ని మావోయిస్టులు అపహరించుకుపోయారు. నిన్న సాయంత్రం చర్లకు వెళ్తుండగా రమేష్ ని కిడ్నాప్ చేశారు మావోయిస్టులు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారంతో తీవ్ర ఆందోళన చెందుతూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కుటుంబ సభ్యులు.…