సెలెబ్రెటీలకు అభిమానులు ఉండడం, అందులోనూ డైహార్డ్ ఫ్యాన్స్ ఉండడం సాధారణమే. కానీ ఆ అభిమానం చేయించే పిచ్చి పనులే ఆందోళనకరం. తమ అభిమానాన్ని ప్రదర్శించడానికి వాళ్ళు ఎంత దూరమైనా వెళతారు. ఏమైనా చేస్తారు. తాజాగా కన్నడ స్టార్ హీరో సుదీప్ అభిమానుల పిచ్చి వారిని సమస్యల్లోకి నెట్టింది. కొన్నిసార్లు వారి చర్యలు తమ అభిమాన తారలకు కూడా ఇబ్బంది కలిగించవచ్చు. సెప్టెంబర్ 2న కిచ్చ సుదీప్ 50 వ పుట్టినరోజు. ఈ సందర్భంగా సుదీప్ పుట్టినరోజు వేడుకల…