కన్నడ స్టార్ ‘కిచ్చా’ సుదీప్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘మ్యాక్స్’. టాలీవుడ్ నటుడు సునీల్, ‘అఖండ’ ఫేమ్ శరత్ లోహితస్య కీలక పాత్రల్లో నటించారు. వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ సంస్థలపై కోలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ కార్�
శాండిల్ వుడ్ బాక్సాఫీస్ దగ్గర బిగ్ ఫైట్ స్టార్టైంది. పుష్ప2, గేమ్ ఛేంజర్ రిలీజెస్ మధ్య క్లాషెస్ వస్తాయనుకుంటే చెర్రీ సంక్రాంతి రేసులోకి షిఫ్ట్ అవడంతో క్లాష్ తప్పింది. తండేల్ కూడా తప్పుకుంది. దీంతో పుష్ప 2కు గోల్డెన్ కార్పెట్ వేసినట్లయ్యింది. టాలీవుడ్ లో మిస్ అయిన స్టార్ వార్ కన్నడ ఇండస్ట్రీలో మ�
కన్నడ సూపర్ స్టార్ బాద్‌షా కిచ్చా సుదీప్, దర్శకుడు అనూప్ భండారితో మరోసారి చేతులు కలిపారు, గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘విక్రాంత్ రోనా’ సూపర్ హిట్ సాధించింది.ఇప్పుడు వీరిరువురు కలిసి బిల్లా రంగా బాషా(BRB) గా రాబోతున్నారు. హనుమాన్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స�
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఎన్నికల ప్రచారంలో దిగబోతున్నారు. కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కిచ్చా సుదీప్ బీజేపీ తరుపున ప్రచారం చేయనున్నారు. తాను కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేయనని, పార్టీ తరపున మాత్రమే ప్రచారం చేస్తానని సుదీప్ చెప్పారు.
ఇవాళ కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ బర్త్ డే. ఈ సందర్భంగా అతను నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘విక్రాంత్ రోణ’కి సంబంధించిన గ్లిమ్స్ ను విడుదల చేసింది చిత్ర బృందం. డెడ్ మ్యాన్స్ యాంథమ్ గా వచ్చిన 1.21 నిమిషాల వీడియోను చూస్తే… హాలీవుడ్ మూవీ గ్లిమ్స్ ను చూసిన భావనే కలుగుతోంది. అనూప్ భండారి దర్శకత్వంల�
సౌత్ స్టార్స్ కిచ్చ సుదీప్, ఉపేంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్ “కబ్జా”. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. ఉపేంద్ర, సుదీప్ ఇద్దరూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. టాలీవుడ్ కు వారి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సుదీప్ “ఈగ” చిత్రంతో తెలుగులోన�