అమ్మతనం ఒక స్త్రీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. తల్లిగా మారిన తర్వాత ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచిస్తూ, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం సహజం. ఈ అనుభూతికి సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు. ఆలియా భట్, దీపికా పడుకొణె వంటి నటీమణులు తల్లిగా మారిన తర్వాత వచ్చిన మార్పుల గురించి బహిరంగంగా పంచుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కూడా చేరింది. కియారా – సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులకు జూలైలో ఆడబిడ్డ పుట్టిన విషయం…
Kiara : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఈ నడుమ ట్రెండింగ్ లో ఉంటుంది. రీసెంట్ గానే కియారా, సిద్దార్థ్ జంటకు ఓ పండంటి పాప జన్మించింది. మొన్నటి దాకా వరుస సినిమాలతో బిజీగా ఉన్న కియారా.. ఇప్పుడు పాపతోనే గడుపుతోంది. ఇప్పుడు ఇంటికే పరిమితం అయిన ఈ బ్యూటీ.. తన కూతురుతో తన అనుభవాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటోంది. తాజాగా తన కూతురు గురించి రాసుకొచ్చింది. ‘నేను నీ డైపర్లు మారుస్తుంటే నువ్వు…