Kia Seltos 2026: కియా ఇండియా (Kia India) తన కొత్త జెనరేషన్ సెల్టాస్ SUVని భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ. 10.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి మొదలై రూ.19.99 లక్షలు వరకు ఉంటుంది. ఈ కార్ ను డిసెంబర్ 11 నుంచి రూ. 25,000 టోకెన్ అమౌంట్ తో బుకింగ్ ప్రారంభం అయ్యింది. డెలివరీలు జనవరి మధ్యలో ప్రారంభమవుతాయి అని కంపెనీ ప్రకటించింది. Kavitha vs Harish Rao:…