KIA India Cars: కియా ఇండియా (KIA India) తమ వినియోగదారుల కోసం భారీ ఆఫర్ ప్రకటించింది. జీఎస్టీ స్లాబ్స్ మార్పు, పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రమోషనల్ ఆఫర్ కింద ఎంపిక చేసిన మోడళ్లపై రూ. 2.25 లక్షల వరకు తగ్గింపులు లభించనున్నాయి. ఈ ఆఫర్ సెప్టెంబర్ 22, 2025 వరకు భారతదేశంలోని అన్ని కియా షోరూంలలో అందుబాటులో ఉంటుంది. అయితే రాష్ట్రాలను అనుసరించి ధరల తగ్గింపులు ఉన్నాయి. వినియోగదారులు సెల్టోస్, కారెన్స్ క్లావిస్,…