సినీ ఇండస్ట్రీలో వారసత్వం అనేది చాలా కామన్. చాలామంది తమ తల్లిదండ్రుల వారసత్వాన్ని అందుకుని సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకుని అవకాశాలు అందుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. అందాల తార శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ కూడా ఇప్పటికే బాలీవుడ్లో నటిగా ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుతోంది. అయితే ఇప్పుడు శ్రీదేవి రెండో కుమార్తె ఖుషి కపూర్ కూడా త్వరలో తెరంగ్రేటం చేయడానికి సిద్ధమైంది అనే వార్తలు…