బీటౌన్‌లో స్టార్ సన్సే కాదు డాటర్స్ హవా కూడా కంటిన్యూ అవుతోంది. ఈ ఏడాది ముగ్గురు యంగ్ అండ్ జెన్ జెడ్ బ్యూటీలు తమ లక్ టెస్ట్ చేసుకునేందుకు బాలీవుడ్ తెరంగేట్రం చేశారు. రవీనా టాండన్ తనయ రాషా తడానీ అజయ్ దేవగన్ సపోర్టుతో ఆజాద్ ఫిల్మ్‌తో తెరంగేట్రం చేసింది. కానీ బొమ్మ బాక్సాఫీస్ దగ్గర పల్టీ కొట్టింది. ఓ స్పెషల్ సాంగ్‌లో మాత్రం రాషా ఇరగదీసి ఇండస్ట్రీలో నిలదొక్కుకునే టాలెంటైతే ప్రదర్శించింది. Also Read : Rajasaab…
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ సిస్టర్ ఖుషి కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. వరుస పరాజయాలతో కెరీర్‌ని ఒక గడిలోకి తెచుకోడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. కానీ లాభం మాత్రం కనపడటం లేదు. లవ్ యాపా, నాదానియాన్ లాంటి ఫ్లాపులతో పూర్తిగా నీరసించిపోయిన ఖుషీ కపూర్ సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో తన అక్క చేతి నిండా సినిమాలతో దూసుకుపోతుంది. అయిన కూడా ఖుషీ కపూర్ మాత్రం తన కెరీర్ పై నమ్మకంతో ముందుకు…
Khushi Kapoor : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీకపూర్ చెల్లెలు ఖుషి కపూర్ గురించి తెలిసిందే. ఆమె కూడా తల్లి, అక్క బాటలో నడవాలని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మూడు సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఆమెపై ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఆమె తన కో స్టార్ వేదాంగ్ తో లవ్ లో ఉందంటూ ఎప్పటి నుంచో రూమర్లు వినిపిస్తున్నాయి. కానీ ఆమె మాత్రం వాటిని ఎప్పుడూ కన్ఫర్మ్ చేయలేదు.…
సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్, బోనీ కపూర్ కుమార్తె ఖుషీ కపూర్ కలిసి ‘నాదానియన్’ సినిమా చేశారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న ఈ చిత్రం గురించి ఇబ్రహీం అలీ ఖాన్, ఖుషీ కపూర్ ఒక వీడియో తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ప్లాస్టిక్ సర్జరీ.. ఎక్కువగా దీని సెలబ్రెటిలు చేయించుకుంటు ఉంటారు. హీరోయిన్స్‌లో అందంగా ఉన్నా, ఇంకా అందంగా కనిపించడం కోసం.. మొహంలో బాడీలో మార్పుల కోసం చిన్న చిన్న సర్జరీలు చేయించుకోవడం ఈ మద్య కామన్ అయిపొయింది. సీనియర్ హీరోయిన్స్ మాత్రమే కాకుండా ప్రస్తుతం హీరోయిన్స్ కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. అయితే కొందరు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడితే కొందరు మాత్రం తెలిస్తే ఏమైంది అన్నట్లు ఉంటారు. ఈ విషయం పై…
బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ యుగం స్టార్టైంది. కపూర్ ఫ్యామిలీ, ఖాన్స్ ఫ్యామిలీ జోడీ కడుతున్నాయి. ఇప్పుడు యంగ్ తరంగ్ టైం వచ్చేసింది. ఇప్పుడు ఓ ఇంట్రస్టింగ్ జోడీ క్యూరియస్ కలిగిస్తుంది. బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ అతిలోక సుందరి శ్రీదేవి చిన్న తనయ ఖుషీ కపూర్ యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ సిల్వర్ స్క్రీన్ పైకి అఫీషియల్ ఎంట్రీ ఇవ్వలేదు. ఈ ఇద్దరు కలిసి ఒకేసారి బిగ్ స్క్రీన్…
Khushi kapoor Tollywood Debut with Mokshagna – Prasanth Varma Movie: నందమూరి ఫ్యాన్స్ ఎన్నాళ్లుగానో బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 6న నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు నాడు నందమూరి నాలుగో తరం నటుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు అనే ఊహాగానాలు ఉన్నాయి. హనుమాన్ సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ మొదటి సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడని అంటున్నారు. ఈ సినిమాను 6న పూజా కార్యక్రమంతో ప్రారంభించనున్నారని, బాలయ్య చిన్న కుమార్తె…
Sridevi Birth Anniversary Special : అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. 80లలో అగ్ర నటిగా ఓ వెలుగు వెలిగింది. శ్రీదేవి తన కెరీర్‌లో ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలను అందించింది.
Janhvi Kapoor : దివంగత నటి శ్రీదేవి, ఆమె ఇద్దరు కుమార్తెలు జాన్వీ, ఖుషి నిర్మాత బోనీ కపూర్‌లకు రెండవ కుటుంబం ఉంది. బోనీ కపూర్ మొదటి భార్య మోనా శౌరీ కపూర్. వీరికి ఇద్దరు పిల్లలు. నటులు అర్జున్ కపూర్, అన్షులా కపూర్… బోనీ కపూర్ .. శ్రీదేవి ని పెళ్లి చేసుకునేందుకు అర్జున్ కపూర్ అంగీకరించలేదు.
Khushi Kapoor Bikini Photo: బోనీ కపూర్ -శ్రీదేవి దంపతుల చిన్న కూతురు ఖుషీ కపూర్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఆమె బాలీవుడ్ లో ఇంకా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందే అభిమానులను సంపాదించుకునేందుకు బోల్డ్‌నెస్ బాణాన్ని ఎక్కుపెట్టింది. అక్క జాన్వీ కపూర్ లాగే ఖుషీ కపూర్ కొన్ని హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండగా ఆ లుక్స్ అన్నీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆమె ఫోటోలు చూస్తుంటే…