బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ముద్దుల కూతురు సుహానా ఖాన్ ఇప్పటికే సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్. ఆమె ఇంకా బాలీవుడ్ గ్లామరస్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వలేదు. కానీ సుహానన్ తన సిజ్లింగ్ లుక్స్, ట్రెండీ దుస్తులతో ఇప్పటికే భారీ అభిమానులను సంపాదించుకోగలిగింది. అయితే ఆమె ఇంతవరకూ తన వెస్ట్రన్, ఇన్-ట్రెండ్ ఫ్యాషన్ దుస్తులతో అభిమానులను అలరించింది. కానీ ఇప్పుడు మాత్రం అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ ఎథెనిక్ దుస్తువుల్లో కన్పించింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్…
బాలీవుడ్ లో ‘కపూర్’ అనే పదానికి ఉన్న క్రేజ్ ప్తత్యేకం! రాజ్ కపూర్ మొదలు రణబీర్ కపూర్ దాకా బోలెడు మంది స్టార్స్! హీరోయిన్స్ గా కూడా కపూర్ బ్యూటీస్ ఇప్పటికే బోలెడు మంది ఉన్నారు. కరిష్మా, కరీనా, శ్రద్ధా లాంటి కపూర్ లేడీస్ వారసత్వంతో వస్తే… వాణీ కపూర్ లాంటి అందగత్తెలు స్వయంకృషితో ఎదుగుతున్నారు. ఇప్పుడు మరో కొత్త కపూర్ బేబీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది… శ్రీదేవి వారసురాలిగా ఇప్పటికే జాన్వీ కపూర్ సత్తా చాటుతోంది.…
సీరియస్ గా వర్కౌట్లు చేస్తున్నామంటూ దివంగత నటి శ్రీదేవి కూతుళ్ళు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. కపూర్ సిస్టర్స్ షేర్ చేసిన ఈ ఫన్నీ వీడియోలో ఎరుపు, ఊదా రంగు జిమ్ దుస్తులు ధరించిన జాన్వి కపూర్ తన చెల్లెలు ఖుషీ కాళ్ళను పట్టుకుని లాగడం కనిపిస్తుంది. నేలమీద పడుకున్న ఖుషీ కపూర్, జాన్వి ఆమెను పట్టుకోవటానికి ప్రయత్నించినప్పుడు నవ్వుతోంది. ఖుషీ బూడిద రంగు టాప్,…
అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ‘ధఢక్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. జాన్వీ పిక్స్ చేసిందంటే అవి క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఆమెకు బాలీవుడ్ లో అంతటి క్రేజ్ ఉంది. ఇక తాజాగా శ్రీదేవి, బోనీకపూర్ ల చిన్న కూతురు ఖుషీ కపూర్ ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారింది. ఇటీవలే బికినీతో ఎవ్వరూ ఊహించని విధంగా హాట్ షాక్…
తల్లి అతిలోక సుందరి శ్రీదేవి! అక్క ఆధునిక సుందరి జాన్వీ! మరిక అంతర్జాల సుందరి ఖుషీ ఆగుతుందా చెప్పండి? రెచ్చిపోయింది! తన పేరుకు తగ్గట్టుగా, కుర్రాళ్లను బికినీతో ‘ఖుషీ’ చేసింది ఖుషీ కపూర్! అమెరికాలో యాక్టింగ్ కోర్స్ చదువుతోన్న మిస్ జూనియర్ కపూర్ ఖాళీగా ఉండటం లేదు. ఇన్ స్టాగ్రామ్ లో భారీగా ఫ్యాన్స్ ని పొగేస్తోంది. అందులో భాగంగానే మన లాంగ్ లెగ్ లేడీ తన సొగసులు అప్పుడప్పుడూ నెటిజన్స్ కు వడ్డిస్తూనే ఉంటుంది. తాజాగా…