తెలుగు, తమిళ సినిమాల్లో తన ప్రత్యేక గుర్తింపుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సీనియర్ నటి ఖుష్బూ, ఇటీవల వినాయక చవితి సందర్భంగా షేర్ చేసిన ఫ్యామిలీ ఫోటోతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఈ ఫోటో గత సంవత్సరం తీసుకున్న ఫోటో తో పోల్చితే ఖుష్బూ ఫ్యామిలీ సద్వారంగా మార్పు చెందినట్టు చూపిస్తుంది. Also Read : OG : పవన్ కళ్యాణ్ ‘OG’లో మరో హాట్ బ్యూటి కన్ఫర్మా..! ఖుష్బూ వివాహం తర్వాత డైరెక్టర్ సుందర్.సితో కలిసి కుటుంబం…