Viral Video about Teacher: బీహార్‌లోని బంకా జిల్లాకు చెందిన ఖుష్బూ కుమారి అనే ఉపాధ్యాయురాలు అద్వితీయమైన బోధనా శైలి దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనం రేపుతోంది. స్కూల్ పిల్లలకు బోధిస్తున్న ఆయన వీడియోలు చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బంకా జిల్లాలోని కటోరియా బ్లాక్ కు చెందిన కాథోన్ అనే ఈ మిడిల్ స్కూల్ లో బోధించే ఖుష్బూ పిల్లలకు గణితంతో పాటు ఇతర సబ్జెక్టులను సరదాగా బోధిస్తుంది. ఐఏఎస్ అధికారులతో పాటు పలువురు…