Khushboo Sunder: ప్రస్తుతం సమాజంలో ఒక మహిళ.. నిజాన్ని నిజాయితీగా చెప్పినా ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారే కానీ సపోర్ట్ ఇచ్చేవారు చాలా తక్కువమంది ఉన్నారు. అది హీరోయిన్లు అయితే మరింత ట్రోల్స్ చేస్తూ ఉంటారు.
ప్రస్తుతం తెలుగు సినిమాల్లో సీనియర్ హీరోయిన్ల హంగామా ఎక్కువైపోతోంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెలుగొందిన వారు ఇప్పుడు కుర్ర హీరోలకు అత్తలుగా, అమాంలుగా రీ ఎంట్రీలు ఇస్తున్నారు. ఇక ఈ సీనియర్ హీరోయిన్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నటి ఖుష్బూ గురించి.. ఇటీవల ఏ సినిమాలో చూసినా అమ్మడి ఎంట్రీ ఉండాల్సిందే.మొన్నటికి మొన్న పెద్దన్న లో మెరిసిన ఈ బ్యూటీ తాజాగా ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రంలో కనిపిస్తుంది. ఇక ఈ సినిమా కాకుండా మరో స్టార్ హీరో…
యంగ్ హీరో శర్వానంద్, హాట్ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. కిశోరె తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్లు రాధిక, ఖుష్బూ, ఊర్వశి, సత్య, ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజగా ఈ సినిమా ట్రైలర్ ని…