సీక్వెల్ సినిమాలతో బతికేస్తోంది బాలీవుడ్. ఓ సినిమాకు హిట్ టాక్ రాగానే.. వాటికి కంటిన్యూగా 2, 3 అంటూ ఇన్‌స్టాల్ మెంట్ చిత్రాలను దింపుతోంది. ఈ ఏడాది హయ్యర్ గ్రాసర్ చిత్రాలుగా నిలిచిన స్త్రీ2, సింగం ఎగైన్, భూల్ భూలయ్యా3 ఈ కేటగిరిలోవే. ఇవే కాదు బోలెడన్నీ సీక్వెల్స్ రాబోతున్నాయి. ఫ్రాంచైజీ సినిమాలతోనే ఇండస్ట్రీ గట్టెక్కుతుందన్న సీక్రెట్ పసిగట్టారు బీటౌన్ దర్శక నిర్మాతలు. ఈ ఏడాది వచ్చిన స్త్రీ 2, భూల్ భూలయ్యా 3, సింగం ఎగైన్…