మాస్ మహారాజా రవితేజ చివరిసారిగా యాక్షన్ డ్రామా “క్రాక్”తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో ఆయన పోలీసు ఆఫీసర్ పాత్రను పోషించాడు. ప్రస్తుతం హీరోగా “ఖిలాడి” అనే మరో యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎ స్టూడియోస్ ఎల్ఎల్పి పతాకంపై సత్యనారాయణ కొనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజతో పాటు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ఉన్ని…