మలయాళ సినిమాలను రీమేక్ చేస్తూ బాలీవుడ్‌లో సూపర్ హిట్ దర్శకుడిగా ఛేంజయ్యాడు మాలీవుడ్ డైరెక్టర్ ప్రియదర్శన్. ఎక్కువగా అక్షయ్ కుమార్‌తో ఫన్ అండ్ ఎంటర్ టైనర్ మూవీస్ తెరకెక్కించాడు. హేరా ఫేరీతో మొదలైన పరంపర 2010లో వచ్చిన కట్టా మీటా వరకు కొనసాగింది. అక్షయ్- ప్రియదర్శన్ కాంబోలో ఇప్పటి వరకు ఆరు సినిమాలొస్తే అన్ని సూపర్ డూపర్ హిట్సే, కానీ ఎందుకనో కట్టా మీటా తర్వాత కలిసి వర్క్ చేయలేదు. Also Read : Oscar 2025 :…