Darshan – Kumar : 14 ఏళ్ల తర్వాత చేతులు కలిపిన బ్లాక్ బస్టర్ జోడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ సినిమాలను రీమేక్ చేస్తూ బాలీవుడ్లో సూపర్ హిట్ దర్శకుడిగా ఛేంజయ్యాడు మాలీవుడ్ డైరెక్టర్ ప్రియదర్శన్. ఎక్కువగా అక్షయ్ కుమార్‌తో ఫన్ అండ్ ఎంటర్ టైనర్ మూవీస్ తెరకెక్కించాడు. హేరా ఫేరీతో మొదలైన పరంపర 2010లో వచ్చిన కట్టా మీటా వరకు కొనసాగింది. అక్షయ్- ప్రియదర్శన్ కాంబోలో ఇప్పటి వరకు ఆరు సినిమాలొస్తే అన్ని సూపర్ డూపర్ హిట్సే, కానీ ఎందుకనో కట్టా మీటా తర్వాత కలిసి వర్క్ చేయలేదు.
Also Read : Oscar 2025 : ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో చోటు దక్కించుకున్న’సంతోష్’
Also Read
- Dhanush: సాయిపల్లవికి సపోర్ట్‌గా స్టార్ హీరో.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన ధనుష్!
- Mythology Movie Trend: వరుసగా పురాణాలేనా? ప్రేక్షకులకు విరక్తి తప్పదా.. ఇండస్ట్రీలో కొత్త చర్చ!
- Ashok Selvan: 'కింగ్ 100'లో నాగ్ని ఢీకొట్టేది ఇతనేనా?
- Akkineni Nagarjuna: కొత్త హీరోలకు ఆ ఒక్కటే దిక్కు.. నాగార్జున కామెంట్స్ వైరల్!
మళ్లీ 14 ఏళ్లకు ఈ బ్లాక్ బస్టర్ జోడీ రికార్డులు సృష్టించేందుకు రెడీ అయ్యింది. మరోసారి హారర్ కామెడీతో వస్తోంది ఈ హిట్ కాంబో. ప్లాపుల్లో ఉన్న ప్రియదర్శన్‌తో కలిసి భూత్ బంగ్లా చేస్తున్నాడు బాలీవుడ్ హీరో అక్షయ్. భూత్ బంగ్లా ప్రజెంట్ సెట్స్ పైకి వెళ్లగా అప్పుడే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు మేకర్స్. రీసెంట్లీ రిలీజ్ డేట్ విషయంలో ఇతర హీరోలు, సినిమాలతో క్లాషెస్ వస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తలో భాగంగా అఫీషియల్ ఎనౌన్స్ చేశారు. 2026 ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. కట్టా మీటా తర్వాత ఇటు మాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు ప్రియదర్శన్, కానీ తన మార్క్ చూపించలేకపోయాడు. అరకొర బ్లాక్ బస్టర్స్ మూవీస్ ఉన్నాయి కానీ అవన్నీ హీరోల ఖాతాలోకి వెళ్లిపోయాయి. మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోతో మారక్కర్ చేస్తే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఇదే టైంలో పిలిచి ఆఫర్ ఇచ్చాడు ఖిలాడీ హీరో. డైరీ ఫుల్ అయినప్పటికీ ఛాన్స్ ఇచ్చాడు అక్షయ్. భూత్ బంగ్లా లాంటి హారర్ కామెడీతో ప్రేక్షకులను భయపెట్టేందుకు వచ్చేస్తోంది ఈ హిట్ కాంబో.
తాజావార్తలు
-
Dhanush: సాయిపల్లవికి సపోర్ట్‌గా స్టార్ హీరో.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన ధనుష్!
-
Air Pollution: ఆందోళనకరంగా హైదరాబాద్ వాయు కాలుష్య పరిస్థితి.. ఢిల్లీలో డేంజర్ బెల్స్..
-
Quick Snacks: రాత్రి మిగిలిన చపాతీలతో పైసా ఖర్చు లేకుండా నోరూరించే టిఫిన్! ఇలా చేసేయండి..
-
Captain Farhan Yousaf: భారత్‌పై విజయం సాధించేందుకు ఈ ప్లాన్ వేశాం.. సక్సెస్ అయ్యాం..
-
India U19 vs Pakistan U19: వారి వళ్లనే మేము ఓడిపోయాం.. భారత్ కెప్టెన్ ఆవేదన..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!