Salaar Khansar City really exists in IRAN: ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా అనేక వాయిదాల అనంతరం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయగా హోంబలే ఫిలింస్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా కథ అంతా ఖాన్సార్ అనే ఒక ఊహాజనిత నగరం చుట్టూ తిరుగుతుంది. భారతదేశం పక్కన పాక్ -గుజరాత్ మధ్య…