Home
Khammam
Khammam News
-
Sword Dance : వినాయక నిమజ్జనంలో తల్వార్లతో యువకుల హల్చల్.. ఖమ్మంలో కలకలం.!
Sword Dance : ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పువ్వాడ నగర్లో వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా తీవ్ర కలకలం రేగింది. గణేష్ నిమజ్జన ఊరేగింపులో కొందరు యువకులు బహిరంగంగా తల్వార్లు, పెద్ద పెద్ద కత్తులు చేతబూని రోడ్లపై హల్చల్ చేశారు. ప్రజాభద్రతను గాలికి వదిలేసి, చేతుల్లో పదునైన ఆయుధాలు పట్టుకుని గట్టిగా కేకలు వేస్తూ భయాందోళనకర వాతావరణాన్ని సృష్టించారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్.. స్థానికుల్లో భయం పెద్ద ఎత్తున కత్తులు తిప్పుతూ, నృత్యాలు చేస్తూ… -
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన పార్టీ తెలంగాణ శంఖారావం సభ నిర్వహించనుంది. ఖమ్మంలోని MB గార్డెన్స్‌లో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఖమ్మంకు తరలిరానున్నారు. పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడంతో పాటు తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాటాన్ని బలోపేతం చేయడమే ఈ సభ ప్రధాన లక్ష్యంగా జనసేన నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ,… -
Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పుఠానీ తండా నుంచి రేపల్లెవాడ వరకు ఏర్పాటు చేయనున్న బీటీ రోడ్డు పనులకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది సరైన వర్షపాతం నమోదు కాలేదని, ఫలితంగా భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీటి వినియోగం ఎక్కువగా ఉండే దీర్ఘకాలిక సాంప్రదాయ పంటలను సాగు… -
Cyber Crime: ఖమ్మంలో సైబర్ మోసాలకు చెక్.. రంగంలోకి టీజీసీఎస్బీ..
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) ఖమ్మం జిల్లాలో సైబర్ మోసాలకు సహకరిస్తున్న ఆర్థిక నెట్‌వర్క్‌పై విరుచుకుపడింది. సెప్టెంబర్ 2, 3 తేదీల్లో లా అండ్ ఆర్డర్ పోలీసులతో కలసి నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో 11 బృందాలు, 40 మంది అధికారులు పాల్గొని బ్యాంకు శాఖలు, ఏటీఎం కేంద్రాలు, అనుమానిత ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. గతంలో నమోదైన సైబర్ కేసుల దర్యాప్తులో అక్రమ డబ్బును తరలించేందుకు సైబర్ నేరగాళ్లకు మ్యూల్ ఖాతాలు అందించడం, విదేశీ ఆపరేటర్లతో… -
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
ఖమ్మం జిల్లాలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన సభలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలో అభివృద్ధి, ప్రజలకు సేవ చేయడమే తన ధ్యేయమని, పదవుల కోసం ఎప్పుడూ ఎవరినీ అడగలేదని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి నా నైజం.. రాజకీయాలు చేయను తాను రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఎప్పుడూ రాజకీయాలు చేయాలని అనుకోలేదని తుమ్మల తెలిపారు. “నాకు పదవి కావాలని ఏనాడూ ఎవరినీ అడగలేదు. గతంలోనూ,… -
Deputy Tahsildar: దారుణ ఘటన.. ఖమ్మం జిల్లా డిప్యూటీ తహశీల్దార్ ఆత్మహత్య..
మహబూబాబాద్ పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలో గ్రూప్-2 కేడర్ లో డిప్యూటీ తహశీల్దార్‌గా శిక్షణ పొందుతున్న డోలి సంధ్య (28) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. మహబూబాబాద్ పట్టణంలోని సీతాకోకచిలుకల సెంటర్ సమీపంలో నివసించే డోలి వెంకటేశ్వర్లు, పద్మ దంపతుల చిన్న కుమార్తె అయిన సంధ్య, ప్రతిభావంతురాలైన అధికారిణిగా పేరుపొందారు. సంధ్య గతంలో గ్రూప్-4 పరీక్షలో విజయం సాధించి మహబూబాబాద్ మున్సిపాలిటీలో సేవలు అందించారు. ఆ తర్వాత ఆమె గ్రూప్-2 ఉద్యోగానికి… -
Burning of Ganja: రూ. 3.50 కోట్ల విలువైన గంజాయి దహనం.. ఎక్కడంటే..
ఖమ్మం , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్న భారీ పరిమాణంలో ఉన్న గంజాయిని అధికారులు గురువారం దహనం చేశారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారుల కథనం ప్రకారం.. వివిధ ప్రాంతాల్లో అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన రూ. 3.50 కోట్ల అంచనా విలువ కలిగిన మొత్తం 696.1 కిలోగ్రాముల గంజాయిని అగ్నికి ఆహుతి చేశారు. ఖమ్మం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి జారీ చేసిన స్పష్టమైన ఉత్తర్వులు, ఆదేశాల మేరకు ఈ సమగ్ర దహన ప్రక్రియను… -
OTR : ఎల్ నినో ప్రభావంతో ఇప్పుడు తెరమీదకు చెక్ డ్యామ్ .. కాంగ్రెస్ Vs బీఆర్ఎస్
చెక్‌డ్యామ్ మీదుగా నీళ్ళకు బదులు రాజకీయం ప్రవహిస్తోంది. నీటి ఊటకు బదులు పొలిటికల్ ఊట తెగ ఊరిపోతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. మొత్తం మీరే చేశారంటూ… పరస్పరం వేలెత్తి చూపించుకుంటున్నాయి. ఒక చెక్ డ్యామ్ కోసం అధికార, ప్రతిపక్ష నేతలు మాటల తూటాలు పేల్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడ జరుగుతోందా తంతు? ఏంటా స్టోరీ? ఖమ్మం నగరంలోని మున్నేరు నదిపై ప్రకాశ్ నగర్ దగ్గర దాదాపు ఏడున్నర కోట్లతో నిర్మించిన చెక్‌డ్యామ్… -
Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
Bhatti Vikramarka : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలోని సీతమ్మ సాగర్, సీతారామ ప్రాజెక్టులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం పరిశీలించారు. ప్రాజెక్టు సందర్శన అనంతరం గోదావరి తీరంలో మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గోదావరిలో ప్రవహిస్తున్న జలాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలనే సంకల్పంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని స్పష్టం చేశారు.… -
Dy. CM Bhatti Vikramaraka: ఎన్ని సమస్యలు ఉన్నా రైతు భరోసా ఇచ్చాం..
Dy. CM Bhatti Vikramaraka: ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాధపురంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న మెగా రైతు మేళాను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, జిల్లా కలెక్టర్ దివాకరతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రైతులకు ఆధునిక సాగు పద్ధతులు,…
తాజావార్తలు
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!