Ponguleti Srinivasa Reddy: బీఆర్ఎస్ పార్టీకి ఒక్క పార్లమెంట్ స్థానం కూడా రాదని దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరులో శ్రీనన్న కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా ఏ మాటకు ఆమాట కాంగ్రెస్ జిల్లా అని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. పోయినసారి ఇదే ఫలితం వచ్చింది... మేము ఇతర పార్టీల్లో గెలిచాం.. పువ్వాడ అజయ్ మాత్రమే పార్టీలో గెలిచారు.. జిల్లాలో కాంగ్రెస్ గాలి మనకు ఉరితాళ్ళు అయినవి.. తమ్మినేని వీరభద్రంకు కూడా ఓట్లు పడలేదు అని ఆయన పేర్కొన్నారు.
ఖమ్మం పాలేరు నియోజకవర్గంలో మద్దులపల్లిలో శంకుస్థాపన సభలో కాంగ్రెస్ పార్టీ పదికి పది సీట్లు తీసుకొని వస్తుందని మాట్లాడుతున్నారు.. ఖమ్మం కాంగ్రెస్ పార్టీ జాగీరా అని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వెంటనే స్పందించారు. ఖమ్మం ముదిగొండ మండల కేంద్రంలో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా అంటూ ఆయన పేర్కొన్నారు. Read Also: Navadeep: నేనెక్కడికి పారిపోలేదు.. నాకు…
రెడ్లకు పగ్గాలు ఇస్తేనే మేము అధికారంలోకి వస్తాం అని రేవంత్ రెడ్డి అంటున్నారు. కుల పిచ్చి వాళ్ళు కావాలా? అన్ని కులాల వాళ్ళు కావాలనే కేసీఆర్ కావాలా? అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా లకారం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెనను మంత్రి పువ్వాడ అజయ్‌తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ. 11.75 కోట్లతో తీగల వంతెనను నిర్మించారు. మ్యూజికల్ ఫౌంటైన్, ఎల్ఈడీ లైటింగ్‌ను ప్రారంభించారు. రఘునాథపాలెంలో రూ. 2 కోట్లతో నిర్మించిన ప్రకృతి…