తెలుగు సినిమా పరిశ్రమలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఖలేజా’ చిత్రం, సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 30, 2025న రీ-రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2010లో విడుదలైన ఈ చిత్రం, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొంది, అప్పట్లో మిశ్రమ స్పందన పొందినప్పటికీ, కాలక్రమేణా కల్ట్ క్లాసిక్‌గా మారింది. ఈ రీ-రిలీజ్‌తో మహేష్ బాబు అభిమానులు ఉత్సాహంతో థియేటర్లకు తరలివచ్చారు. దీంతో సినిమా బాక్సాఫీస్ వద్ద బలమైన ఓపెనింగ్స్‌తో దూసుకెళ్లింది. అయితే, పవన్ కళ్యాణ్ చిత్రం…
Khaleja : మహేశ్ బాబు రీ రిలీజ్ ట్రెండ్ లో కూడా రికార్డులు సృష్టిస్తున్నారు. ఆయన నటించిన ఖలేజా మూవీ మే 30న రీ రిఈజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓపెనింగ్ రోజు రూ.5 కోట్లకు పైగా గ్రాస్ తో వసూళ్లు సాధించింది. రీ రిలీజ్ లో రూ.5 కోట్లకు మించి వసూళ్లు చేసిన నాలుగో సినిమాగా నిలిచింది. గబ్బర్ సింగ్, మురారి, బిజినెస్ సినిమాలు ఇప్పటికే ఓపెనింగ్ రోజు రూ.5 కోట్లకు పైగా…
మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన చిత్రాలో ‘ఖలేజా’ ఒకటి. యాక్షన్, కామెడీ, ఫాంటసీ కలబోసిన ఈ వినూత్న ప్రయోగాత్మక చిత్రం 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటిరి.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా మారింది. అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో నిర్మాతకు చాలా నష్టం వాటిల్లింది. అయినప్పటకి మహేష్ బాబును ఇదివరకు ఎన్నడూ చూడని కామెడీ యాంగిల్‌లో డైరెక్టర్ త్రివిక్రమ్ చూపించారు. సినిమాలోని మహేష్ ప్రతి ఒక్క డైలాగ్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్‌గా ఎంజాయ్…
ఈ ఏడాది సమ్మర్ ఏమంత ఆశాజనకంగా లేదు. మరి ముఖ్యంగా మే నెల చప్పగా సాగుతోంది. భారీ అంచనాల మధ్య వచ్చింది హిట్ 3. మోస్ట్ వైలెంట్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి మూడు రోజులు సాలిడ్ కలెక్షన్స్ రాబట్టి సోమవారం స్లో అయింది. ఫైనల్ రన్ లో ఆంధ్రలోని కొన్ని ఏరియాలు నష్టాలు తప్పవు. ఇక శ్రీ విష్ణు సింగిల్ డిస్టిబ్యూటర్స్ కు కాస్త ఉపశమనం కలిగించిం ది. ఇక ఈ నెలలో చెప్పుకోదగ్గ…
తనకు తాను పవన్ కళ్యాణ్ వీరభక్తుడిగా చెప్పుకునే నిర్మాత బండ్ల గణేష్ మరో నిర్మాత శింగనమల రమేష్ మీద ఫైర్ అయ్యారు. అసలు విషయం ఏమిటంటే సుమారు 14 ఏళ్ల క్రితం శింగనమల రమేష్ అనే నిర్మాత ఒక కేసులో అరెస్టు అయ్యారు. ఆ తర్వాత ఆయన 14 ఏళ్ల కోర్టు పోరాటంలో గెలిచారు .ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో శింగనమల రమేష్ మాట్లాడుతూ కొమరం పులి, ఖలేజా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిన విషయమే. మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా రాబోతుంది ఆ చిత్రం. ఇప్పటికే ఈ చిత్రంపై ఫాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకొన్నారు. ఆగస్టులో మహేష్ పుట్టినరోజు సందర్బంగా ఈ చిత్రంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా గతేడాది మహేశ్ బర్త్ డే రోజు పోకిరి రీ – రిలీజ్…
Khaleja: కొన్ని సినిమాలు.. ప్లాప్ అయినా కూడా ప్రేక్షకుల మనస్సులో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. అలాంటి సినిమాల్లో ఖలేజా ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో అతడు తరువాత వచ్చిన సినిమా ఖలేజా. ఈ చిత్రంలో మహేష్ సరసన అనుష్క నటించింది.