సోషల్ మీడియాలో ఇద్దరు యువకుల వీడియో తెగ వైరల్ అవుతోంది. సదరు వీడియోలో ఇద్దరు యువకులు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుపై వెళ్తూ హీరో లెవల్లో విన్యాసాలు చేశారు. ఒక యువకుడు బైకు నడుపుతుంటే… మరో యువకుడు అతడి భుజంపై కూర్చుని ఒక చేత్తో సిగరెట్, మరో చేత్తో తుపాకీ పట్టుకుని రాయల్‌గా కనిపించాడు. అయితే వీరు ఈ విధంగా బైకు నడుపుతున్న ఫోటోను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నాయక్ నహీ.. ఖల్…
మన సినిమా సెలబ్రిటీలకు విదేశాల్లో పురస్కారాలు, గౌరవాలు దక్కటం ఇప్పుడు కొత్తేం కాదు. ఫ్రాన్స్ లాంటి దేశాల్లో మన వారికి చాలా మందికి అత్యున్నత అవార్డులు దక్కాయి. అదే విధంగా, మైనపు బొమ్మల ప్రదర్శనశాలల్లోనూ ఇండియన్ సినీ సెలబ్స్ వ్యాక్స్ స్టాచ్యూస్ ప్రపంచాన్ని పలుకరిస్తూ ఉంటాయి. అయితే, ఇప్పుడు సంజయ్ దత్ కి కూడా యూఏఈ ప్రభుత్వం నుంచీ ప్రత్యేక గౌరవం దక్కింది. అయితే, ఇది ఏ అవార్డో, మైనపు బొమ్మ ఆవిష్కరణో కాదు….యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్…