Nani HIT3: హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఇమే గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. మోడల్ గా కెరీర్ ప్రారంభించి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. మొదటి సినిమా కన్నడ హీరో యష్ సరసన హీరోయిన్ గ K.G.F సినిమాలో నటించింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గ నిలిచింది .దాని తరువాత అదే మూవీ సీక్వెల్ గ వచ్చిన “కేజీఫ్ 2” కన్�