శాండల్‌వుడ్ మాత్రమే కాకుండా యావత్ దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం “కేజీఎఫ్ : చాప్టర్ 2”. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యష్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. యష్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఈ సినిమా గురించి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. అయితే తాజాగా “కేజీఎఫ్ : చాప్టర్ 2”…