కేజీఎఫ్: చాప్టర్ 2 బ్లాక్‌బస్టర్ విజయం సాధించడం.. కేజీఎఫ్3 కూడా ఉంటుందని ఆ సినిమాలోనే దర్శకుడు ప్రశాంత్ నీల్ సంకేతాలివ్వడంతో.. ‘కేజీఎఫ్3’కి ఆడియన్స్ నుంచి ఇప్పటినుంచే డిమాండ్ పెరిగిపోయింది. దీంతో మేకర్స్ ఆ దిశగా పనులు కూడా మొదలుపెట్టేశారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచే కేజీఎఫ్3 ఉంటుందని నిర్మాత విజయ్ కిరంగదూర్ చెప్పాడంటే.. మేకర్స్ ఎంత ప్లానింగ్‌లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టు.. క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మేకర్స్ ‘కేజీఎఫ్3’కి…