Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Producer Vijay Kirangadur Planning Marvel Like Universe With Kgf

KGF3: ఇండియన్ ‘మార్వెల్’ యూనివర్స్

Published Date :May 14, 2022 , 6:33 pm
By NTV WebDesk
KGF3: ఇండియన్ ‘మార్వెల్’ యూనివర్స్
  • Follow Us :
  • google news
  • dailyhunt

కేజీఎఫ్: చాప్టర్ 2 బ్లాక్‌బస్టర్ విజయం సాధించడం.. కేజీఎఫ్3 కూడా ఉంటుందని ఆ సినిమాలోనే దర్శకుడు ప్రశాంత్ నీల్ సంకేతాలివ్వడంతో.. ‘కేజీఎఫ్3’కి ఆడియన్స్ నుంచి ఇప్పటినుంచే డిమాండ్ పెరిగిపోయింది. దీంతో మేకర్స్ ఆ దిశగా పనులు కూడా మొదలుపెట్టేశారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచే కేజీఎఫ్3 ఉంటుందని నిర్మాత విజయ్ కిరంగదూర్ చెప్పాడంటే.. మేకర్స్ ఎంత ప్లానింగ్‌లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టు.. క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మేకర్స్ ‘కేజీఎఫ్3’కి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.

ఇదే సినీ ప్రియులకు కిక్కిచ్చే న్యూస్ అనుకుంటే, ఇదే సమయంలో నిర్మాత విజయ్ అంతకుమించిన మరో క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. తాము మార్వెల్ తరహాలో ఓ యూనివర్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నామని చెప్పాడు. డాక్టర్ స్ట్రేంజ్ లేదా స్పైడర్‌మ్యాన్ సిరీస్‌లలో ఎలా హీరోలు కలిసొచ్చారో, అలాగే డిఫరెంట్ సినిమాల నుంచి డిఫరెంట్ హీరోలను కలిపి ఒక కొత్త సినిమాటిక్ వరల్డ్‌ని సృష్టించాలనుకుంటున్నామని పేర్కొన్నాడు. అలా చేయడం వల్ల, మరింత మంది ప్రేక్షకులకు చేరువైనట్టవుతుందని విజయ్ కిరంగదూర్ స్పష్టం చేశారు. ఈ లెక్కన, కొన్ని రోజుల క్రితం సినీ ప్రియులు కేజీఎఫ్3, సలార్‌కి లింక్ ఉండొచ్చని వేసుకున్న లెక్కలు నిజమేనన్నమాట!

Also Read

  • Dhanush: రామ్ చరణ్‌ కాదంట.. ధనుష్‌తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
  • Sankranthi 2027 : సంక్రాంతికి రావిపూడి పక్కా.. నో డౌట్స్!
  • Ravibabu : డబ్బు, టైం ఉంటే ఏ వెధవైనా సినిమా అద్భుతంగా చేస్తాడు.. రవిబాబు సంచలన వ్యాఖ్యలు!
  • Jana Nayagan: ఎన్నికల ఆఫీసులో పైరసీ సినిమా.. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? చూస్తే షాక్ అవుతారు!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • KGF Chapter 2
  • kgf universe
  • Prashanth Neel
  • producer vijay kirangadur
  • Yash

తాజావార్తలు

  • CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!

  • UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..

  • Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్‌కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!

  • Food poisoning: బిర్యానీ, వాటర్‌మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?

  • Dhanush: రామ్ చరణ్‌ కాదంట.. ధనుష్‌తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions