Yash 19: కెజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు కన్నడ నటుడు యశ్. గతేడాది కెజిఎఫ్ 2 తో మరోసారి వచ్చి మరింత పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈ రెండు పార్ట్స్ తరువాత యశ్ తన తదుపరి సినిమాను ప్రకటించిందే లేదు. ఎప్పుడెప్పుడు యశ్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటిస్తాడా..? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కన్నడ రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరక్కేక్కిన కెజిఎగ్ చిత్రం ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో పతత్యకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయినా ఈ చిత్రం ప్రపంచ స్థాయిలో సినీ ప్రేక్షకులను మెప్పించి హీరో యష్ ఓవర్ నైట్ స్టార్ గా మార్చేసింది. ఇక ప్రస్తుతం అభిమానులందరూ కేఈజిఎఫ్ పార్ట్ 2 కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇపప్టికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ రికార్డులు సృష్టించాయి.…