యాక్షన్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న KGF Chapter 2 మూవీ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. ఈ రోజు థియేటర్లలో KGF Chapter 2 జాతర మొదలైపోయింది. అయితే ఇప్పటికే ప్రీమియర్ లను వీక్షించిన కొంతమంది అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమాపై తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన KGF Chapter 2 మూవీలో యష్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించారు. హోంబలే ఫిలిమ్స్ ఈ మూవీని…