Sanjay Dutt: బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ షూటింగ్ సెట్స్ లో గాయాల పాలయ్యాడు. సీనియర్ హీరో అర్జున్ మేనల్లుడు ధృవ్ సర్జా హీరోగా తెరకెక్కుతున్న కేడి చిత్రంలో సంజయ్ దత్ ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారు.
Harish Roy: విజయం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టం. ఏ సమయంలో వచ్చినా దాన్ని అందిపుచ్చుకున్నవాడు సక్సెస్ ను అందుకొంటాడు. పరిస్థితులకు భయపడి తప్పుకుంటే అక్కడే ఉండిపోతాడు. అవకాశాలు లేక ఎన్నో తిప్పలు పడుతున్న అతనికి ఒక మంచి అవకాశం వచ్చింది.