Sanjay Dutt: షూటింగ్లో బాంబు పేలుడు.. గాయాలపాలైన సంజయ్ దత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Dutt: బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ షూటింగ్ సెట్స్ లో గాయాల పాలయ్యాడు. సీనియర్ హీరో అర్జున్ మేనల్లుడు ధృవ్ సర్జా హీరోగా తెరకెక్కుతున్న కేడి చిత్రంలో సంజయ్ దత్ ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా పోరాట సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా భారీ పేలుడు ప్లాన్ చేశారు. అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ ఈ పేలుడు కారణంగా సంజయ్ దత్ చేతులు, ముఖం, భుజం మీద గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన సంజయ్ దత్ ని హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందజేస్తున్నారు వైద్యులు. సంజయ్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పినల్లు సమాచారం. అంతకు ముందే సంజయ్ దత్ క్యాన్సర్ బారిన పడి కోలుకున్నారు. క్యాన్సర్ సమయంలో సుదీర్ఘ కాలం పాటు అమెరికాలో చికిత్స తీసుకున్నారు.
Read Also: India Economy: భారత వృద్ధి అంచనాను తగ్గించిన ఐఎంఎఫ్.. అయినా ప్రపంచం ఆశంతా భారత్‌పైనే..
Also Read
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
‘కేడీ’ సినిమాకు ప్రేమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమ్ ఎవరో కాదు రవితేజ నటించిన ‘ఇడియట్’ సినిమాలో నటించిన హీరోయిన్ రక్షిత భర్త. సినిమా అనౌన్స్ చేసినప్పుడు టీజర్ కూడా విడుదల చేశారు. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా టీజర్‌ను రూపొందించారు. కన్నడ చిత్రం కేజీఎఫ్‌తో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్.. దక్షిణాదిలో పాపులారిటీ సంపాదించుకున్నారు. కేజీఎఫ్‌లో అధీరా పాత్రలో సంజయ్నటనకు చాలా మంది ముగ్ధులయ్యారు. ఆ సినిమా తర్వాత కన్నడ నుంచి సంజయ్ దత్ కు చాలా ఆఫర్లు వచ్చాయి.
తాజావార్తలు
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!