కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో మంచి జోష్ నింపుతూ ముందుకు సాగుతోంది. యాత్రకు ఇలాంటి సమయంలో కేజీఎఫ్-2 చిక్కులు ఎదురయ్యాయి. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సుప్రియా శ్రీనాటే, జైరాం రమేష్‌లపై కేసు నమోదైంది.
“కేజీఎఫ్ : చాప్టర్ 2″తో రాకీ భాయ్ మరోసారి బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టడానికి రెడీ అవుతున్నాడు. యష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఏప్రిల్ 14న తెరపైకి రావడానికి సిద్ధంగా ఉంది. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా బుకింగ్స్ కూడా ఇప్పటికే మొదలైపోయాయి. అయితే సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా, “కేజీఎఫ్ : చాప్టర్ 2” సినిమా నుంచి కొత్త పాటను విడుదల…