ఒక స్టార్ డైరెక్టర్ లేదా నటీనటులు తమకున్న మద్యపాన అలవాటును బహిరంగంగా బయట పెట్టే ధైర్యం చేయడం చాలా అరుదు. అయితే తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆ అరుదైన వ్యక్తుల జాబితాలో చేరిపోయారు. తనకు మందు అలవాటు ఉందని, ఆ మత్తే తనకు బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్స్ రాయడానికి ప్లస్ అవుతుందని అన్నారు. Read Also : Ravanasura : కీలక షెడ్యూల్ కంప్లీట్ ఇటీవల ఓ మీడియా పోర్టల్‌తో ఇంటరాక్షన్ సందర్భంగా ప్రశాంత్ నీల్…
KGF Chapter 2 టీం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ తో ప్రమోషన్లు స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. యావత్ దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం “కేజీఎఫ్ : చాప్టర్ 2”. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యష్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. యష్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఈ సినిమా గురించి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్షకుల…
Beast vs KGF : Chapter 2… సౌత్ అతిపెద్ద బాక్స్ ఆఫీస్ క్లాష్ కు రెడీ అవుతోంది. దక్షిణాదిలో రెండు భారీ చిత్రాలు కేవలం ఒక రోజు గ్యాప్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. ఈ రెండు భారీ సినిమాలు వేసవిలో పోటీ పడబోతున్నాయి. ఏప్రిల్ 13న ‘బీస్ట్’, ఏప్రిల్ 14న “కేజీఎఫ్ : చాప్టర్ 2” వస్తున్నట్టు రెండు సినిమాల మేకర్స్ ప్రకటించారు. అయితే ముందు నుంచీ సోలోగా రావాలని చూస్తున్న రాఖీభాయ్ కి…
శాండల్‌వుడ్ మాత్రమే కాకుండా యావత్ దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం “కేజీఎఫ్ : చాప్టర్ 2”. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యష్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. యష్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఈ సినిమా గురించి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. అయితే తాజాగా “కేజీఎఫ్ : చాప్టర్ 2”…