కరోన కారణంగా ఇండియన్ సినిమా బాక్సాఫీస్ పూర్తిగా చప్పబడిపోయింది, పెద్ద సినిమాలు రిలీజ్ కావట్లేదు, స్టార్ హీరోలు సినిమాలని రిలీజ్ చెయ్యడానికి ఆలోచిస్తున్నారు. ఒకవేళ రిలీజ్ చేసినా ముందున్నంత స్థాయిలో కలెక్షన్స్ వస్తాయా అనే అనుమానం ప్రతి ఒక్కరిలో ఉంది. ఈ భయంతో 2023 జనవరిలో రిలీజ్ కావాల్సిన ఆర్ ఆర్ ఆర్ సినిమాని వాయిదా వేశాడు రాజమౌళి. ఈరోజు సినిమాని వాయిదా వేస్తున్నాం కానీ తిరిగి మేము థియేటర్స్ లోకి వచ్చిన రోజు ఇండియన్ సినిమా…
KGF 2 కలెక్షన్ల పరంగా రికార్డులు బ్రేక్ చేస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ చెప్పినట్టుగా రికార్డులన్నింటినీ తొక్కుకుంటూ పోతున్నాడు రాఖీ భాయ్. ఆయన వయోలెన్స్ కు బాక్స్ ఆఫీస్ షేక్ అవుతోంది. ఇక ‘కేజీఎఫ్-2’ హిందీలో కొత్త చరిత్ర సృష్టించింది. ‘కేజీఎఫ్-2’ హిందీ వెర్షన్ ఈరోజు అంటే విడుదలైన 5వ రోజు 200 కోట్లు కొల్లగొట్టింది. దీంతో ‘బాహుబలి 2’ రికార్డును ‘కేజీఎఫ్-2’ బ్రేక్ చేసింది. ఈ రికార్డును క్రియేట్ చేయడానికి ‘బాహుబలి 2’ మూవీకి 6 రోజులు…