KGF 2 : బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్… తొక్కుకుంటూ పోతున్న రాఖీ భాయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KGF 2 కలెక్షన్ల పరంగా రికార్డులు బ్రేక్ చేస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ చెప్పినట్టుగా రికార్డులన్నింటినీ తొక్కుకుంటూ పోతున్నాడు రాఖీ భాయ్. ఆయన వయోలెన్స్ కు బాక్స్ ఆఫీస్ షేక్ అవుతోంది. ఇక ‘కేజీఎఫ్-2’ హిందీలో కొత్త చరిత్ర సృష్టించింది. ‘కేజీఎఫ్-2’ హిందీ వెర్షన్ ఈరోజు అంటే విడుదలైన 5వ రోజు 200 కోట్లు కొల్లగొట్టింది. దీంతో ‘బాహుబలి 2’ రికార్డును ‘కేజీఎఫ్-2’ బ్రేక్ చేసింది. ఈ రికార్డును క్రియేట్ చేయడానికి ‘బాహుబలి 2’ మూవీకి 6 రోజులు పట్టింది. ‘కేజీఎఫ్-2’ గురువారం రూ. 53.95 కోట్లు, శుక్రవారం రూ. 46.79 కోట్లు, శనివారం రూ. 42.90 కోట్లు, ఆదివారం రూ. 50.35 కోట్లు రాబట్టింది. ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే మొత్తం రూ.193.99 కోట్లు కొల్లగొట్టింది. భవిష్యత్తులో ఈ రికార్డ్‌ను ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలి.
Read Also : Ilayaraja : రాజ్యసభకు మ్యూజిక్ మాస్ట్రో ?
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా అదే ఫామ్‌ను కొనసాగిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ‘కేజీఎఫ్ 2’ ఆదివారం రూ. 5.55 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ. 28.20 కోట్లు వసూలు చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాలో యష్ ప్రధాన పాత్రలో నటించారు. శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!