కీ బోర్డు పైన వరుసలో మొదట Q, W, E, R, T, Y, U, I, O, P అనే అక్షరాలు ఉంటాయి. ఈ తరహా కీబోర్డును 1868లో అమెరికాకు చెందిన క్రిస్టోఫర్ షోల్స్ అనే వ్యక్తి తయారు చేశారట. ఇక, అంతకు ముందు A, B, C, D వరుసగా ఉన్న కీబోర్డుపై ఆయన కొన్ని పడిన ఇబ్బందులను గమనించి.. ఇంగ్లీష్ భాషలో కొన్ని అక్షరాలు అతి ఎక్కువ సార్లు, మరికొన్ని అతి తక్కువగా ఉ�